తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. ముకేశ్ అంబానీకి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు.

Chairman & Managing Director of Reliance Industries Limited, Mukesh Ambani, visits Sri Venkateswara Swamy Temple in Tirumala and offers prayers.

#Tirumala
#MukeshAmbani
#TTD
#SriVenkateswaraSwamyTemple

Also Read

తిరుమల లడ్డూ కౌంటర్లు, కల్యాణకట్ట వద్ద ఇకపై.. :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-reviews-pilgrim-feedback-to-improve-services-459499.html?ref=DMDesc

తిరుపతి SV Campus లో.. సీసీటీవీ ఫుటేజీలో..(వీడియో) :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/leopard-spotted-in-sv-university-campus-tirupati-459383.html?ref=DMDesc

అనకాపల్లి, తిరుపతి ప్రయాణికులకు రైల్వే బిగ్ అలర్ట్..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/south-central-railway-cancels-these-trains-between-anakapalle-and-tirupati-459343.html?ref=DMDesc

~PR.358~ED.232~